తొమ్మిదో రోజు (విజయదశిమి): రాజరాజేశ్వరీ దేవి
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే… ”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు. ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. ”రామలీల ఉత్సవాలు”. పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.
శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశ్యై / మాత్రే నమః
ఓం త్ర్యక్షరాయై నమః
ఓం త్రితయాయై / త్రయ్యై నమః
ఓం సుందర్యై / సుముఖ్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సామవేదపారాయణాయై నమః
ఓం శారదాయై నమః
ఓం శబ్దనిలయాయై నమః
ఓం సాగరాయై నమః
ఓం సరిదంబరాయై నమః
ఓం సరితాంవరాయై నమః
ఓం శుద్దాయై / శుద్దతనవే నమః
ఓం సాద్వ్యై నమః
ఓం శివద్యానపరాయణాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం శంభువనితాయై నమః
ఓం శాంభవ్యై / సరస్వత్యై నమః
ఓం సముద్రమథిన్యై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం శీఘ్రసిద్దిదాయై నమః
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం సాధుగమ్యాయై నమః
ఓం సాధుసంతుష్టమానసాయై నమః
ఓం ఖట్వాంగదారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
ఓం ఖడ్గఖర్వరదారిణ్యై నమః
ఓం షడ్వర్గభావరహితాయై నమః
ఓం షడ్వర్గచారికాయై నమః
ఓం షడ్వర్గాయై నమః
ఓం షడంగాయై నమః
ఓం షోడాయై నమః
ఓం షోడశవార్షిక్యై నమః
ఓం హ్రతురూపాయై నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం ఋభుక్షాకతుమండితాయై నమః
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః
ఓం అంతఃస్థాయై నమః
ఓం అంతరూపిణ్యై నమః
ఓం అకారాయై నమః
ఓం ఆకారరహితాయై నమః
ఓం కాల్మృత్యుజరాపహాయై నమః
ఓం తన్వ్యై / తత్వేశ్వర్యై నమః
ఓం టారాయై నమః
ఓం త్రివర్షాయై నమః
ఓం జ్ఞానరూపిణ్యై నమః
ఓం కాళ్యై / కరాళ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం చాయాయై నమః
ఓం సంజ్ఞాయై నమః
అరుంధత్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం మహావేగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మేఘాయై నమః
ఓం బలకాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం గోప్ర్యై నమః
ఓం గవాంపతినివేషితాయై నమః
ఓం భగాంగాయై నమః
ఓం భగరూపాయై నమః
ఓం భక్తిభావపరాయణాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం ఓం మహాధూమాయై నమః
ఓం ధూమ్రవిభూషణాయై నమః
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః
ఓం ధర్మకర్మపారాయణాయై నమః
ఓం సీతాయై నమః
ఓం మాతంగిన్యై నమః
ఓం మేధాయై నమః
ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం మాత్రే నమః
ఓం అభయదాయై నమః
ఓం భవసుందర్యై నమః
ఓం భావుకాయై నమః
ఓం బగళాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం బాలాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రంభాయై నమః
ఓం రావణవందితాయై నమః
ఓం శతయ్జ్ఞమయాయై నమః
ఓం సత్త్వాయై నమః
ఓం శత్క్రుతవరప్రదాయై నమః
ఓం శతచంద్రాననాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సహ్స్రాదిత్యసన్నిభాయై నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః
ఓం అర్ధేందుధారిణ్యై నమః
ఓం మత్తాయై నమః
ఓం మదిరాయై నమః
ఓం మదిరేక్షణాయై నమః

No comments:
Post a Comment