*అంతా చీమల మాయం*
తెలివైన చీమ -
ముఖ్యమైన చీమ -
సువాసన గల చీమ -
జపం చేసే చీమ -
లెక్కలు చేసే చీమ -
జంతువే ఓ చీమ -
రెడీమేడ్ చీమ -
లాకెట్ చీమ -
పని మనిషి చీమ -
ఖాళీ చీమ -
అరెస్ట్ చేయగల చీమ -
మొక్కే ఓ చీమ -
అద్దెకు ఉండే చీమ -
ఉగ్రవాద చీమ -
బిజినెస్ మ్యాన్ చీమ -
వెనకాడే చీమ -
పెద్ద చీమ -
గర్భవతి చీమ -
Answers
తెలివైన చీమ - brilliANT
ముఖ్యమైన చీమ - importANT
సువాసన గల చీమ - fragnANT
జపం చేసే చీమ - chANT
లెక్కలు చేసే చీమ - accoutANT
జంతువే ఓ చీమ - elephANT
రెడీమేడ్ చీమ - instANT
లాకెట్ చీమ - pendANT
పని మనిషి చీమ - servANT
ఖాళీ చీమ - vecANT
అరెస్ట్ చేయగల చీమ - warrANT
మొక్కే ఓ చీమ - plANT
అద్దెకు ఉండే చీమ - tenANT
ఉగ్రవాద చీమ - militANT
బిజినెస్ మ్యాన్ చీమ - merchANT
వెనకాడే చీమ - hesitANT
పెద్ద చీమ - giANT
గర్భవతి చీమ - pregnANT
No comments:
Post a Comment