ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి.

 

1.ఆకు, సేన

 

2.గొంతు

 

3.విషం

 

4.ఇంటికి వేసేది

 

5.పెళ్ళిలో

 

6.మన గ్రహం

 

7.అంతరిక్షం

 

8.నగదు వితరణ

 

9.హంస

 

10.ఆస్థి పంజరం

 

11.తావి

 

12.తికమక

 

13 .టెంకాయ

 

14 .విరివి, మిక్కుటం

 

15 .ఎగతాళి

 

16 .తేలిక

 

17 .పొగడ చెట్టు

 

18. అట్టడుగు లోకం

 

19.శుభం

 

20. సుకుమారం

 

21.తెలుపు

 

22. ముద్ద

 

23. ఒక రాగం

 

24 .సూర్యుడు

 

25 .అరవం

 

26 .శ్రీకృష్ణుని బరువు

 

27 .కేరళ భాష


answers


1. ఆకు, సేన ... దళం


 2. గొంతు ... గళం

 

3. విషం ... గరళం(garaLam)

 

4. ఇంటికి వేసేది ... తాళం(taaLam)

 

5. పెళ్ళిలో ... మేళం(meaLam)

 

6. మన గ్రహం ... భూగోళం

 

7. అంతరిక్షం ... ఖగోళం

 

8. నగదు వితరణ ... విరాళం

 

9. హంస ... మరాళం

 

10. ఆస్థి పంజరం ... కంకాళం

 

11. తావి ... పరిమళం

 

12. తికమక ... హళం

 

13 .టెంకాయ ... నారికేళం(naarikeaLam)

 

14 .విరివి, మిక్కుటం ... బహుళం

 

15 .ఎగతాళి ... వేలా కోళం

 

16 .తేలిక ... సరళం(saraLam)

 

17 .పొగడ చెట్టు ... వకుళం

 

18. అట్టడుగు లోకం ... పాతాళం(paataaLam)

 

19. శుభం ... మంగళం

 

20. సుకుమారం ... కొమళం(komaLam)

 

21. తెలుపు ... ధవళం


 22. ముద్ద ... మాదకోళం(maadakoaLam) / కబళం

 

23. ఒక రాగం ... హిందోళం

 

24 .సూర్యుడు ... భగళం

 

25 .అరవం ... తమిళం(tamiLam)

 

26 .శ్రీకృష్ణుని బరువు ... తులసి దళం

 

27 .కేరళ భాష ... మలయాళం(malayaaLam)




 


1 comment:

Sri[dharAni]tha said...
This comment has been removed by the author.