*తల్లుల* *పేర్లు* *చెప్పండి*
1.శ్రీరాముని తల్లి ...
2.శ్రీకృష్ణుని కన్న తల్లి ...
3.సత్యసాయిబాబా వారి తల్లి ...
4.శంకరాచార్యుని తల్లి ...
5.రామకృష్ణపరమహంస తల్లి ...
6.వివేకానందుని తల్లి ...
7.పరశురాముని తల్లి ...
8.ధృవుని తల్లి ...
9.ప్రహ్లాదుని తల్లి ...
10.వామనుని తల్లి ...
11.హనుమంతుని తల్లి ...
12.దత్తుడి తల్లి ...
13.గోవిందుని తల్లి ...
14.భీష్ముని తల్లి ...
15.వ్యాసుని తల్లి ...
16.గౌతమ బుద్దుని తల్లి ...
17.కర్ణుడి పెంచిన తల్లి ...
18.యమధర్మ రాజు తల్లి ...
19.శనైశ్చరుని తల్లి ...
20.భరత మహారాజు తల్లి ...
answers
1. శ్రీరాముని తల్లి ... కౌసల్య
2. శ్రీకృష్ణుని కన్న తల్లి ... దేవకి
3. సత్యసాయిబాబా వారి తల్లి ... ఈశ్వరమ్మ
4. శంకరాచార్యుని తల్లి ... ఆర్యాంబ
5. రామకృష్ణపరమహంస తల్లి ... చంద్రమని దేవి
6. వివేకానందుని తల్లి ... భువనేశ్వరీ దేవి
7. పరశురాముని తల్లి ... రేవతి
8. ధృవుని తల్లి ... సునీతి
9. ప్రహ్లాదుని తల్లి ... లీలావతి
10. వామనుని తల్లి ... అదితి
11. హనుమంతుని తల్లి ... అంజనాదేవి
12. దత్తుడి తల్లి ... అనసూయ
13. గోవిందుని తల్లి ... నిర్మలాదేవి
14. భీష్ముని తల్లి ... గంగ
15. వ్యాసుని తల్లి ... సత్యవతి
16.గౌతమ బుద్దుని తల్లి ... మాయ
17.కర్ణుడి పెంచిన తల్లి ... రాధ
18.యమధర్మ రాజు తల్లి ... సంజ్ఞ
19.శనైశ్చరుని తల్లి ... ఛాయ
20.భరత మహారాజు తల్లి ... శకుంతల
1 comment:
చక్కని జ్ఞానాన్ని అందిస్తున్నారు
Post a Comment