ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ???
1 సోదర వరం
2. ఆలయం వాడ
3.నక్షత్రపట్నం
4.శివునివాహనం గ్రామం
5. గిరిపల్లి
6.గెలుపు వాడ
7.పాండవ సోదర వరం
8.ఒక నటి పురం
9.ఆంజనేయ కొండ
10. జాగ్రత్త చలం
11.శివ సతి పురం
12.శనీశ్వర వాహనం నాడ
13.ఆలకించు కొండ
14.మదమెక్కిన ఊరు
15.ఓటమి లేని నగరం
16.వెలుతురు ఇచ్చే పేట
17.సీతాపతి గుండం
18.విష్ణుమూర్తి కోట
19. ఒక లోహం వరం
20.ఆడవారి అలంకార వాక
21.tipi vantakam
answers
1.సోదర వరం ... అన్న వరం
2. ఆలయం వాడ ... గుడివాడ
3.నక్షత్రపట్నం ... విశాఖపట్నం
4.శివునివాహనo గ్రామం … నందిగ్రామం
5.గిరిపల్లి … కొండపల్లి
6.గెలుపు వాడ … విజయవాడ
7.పాండవ సోదర వరం ... భీమవరం
8.ఒక నటి పురం ... కాంచీపురం
9.ఆంజనేయ కొండ ... హనుమకొండ
10.జాగ్రత్త చలం … భద్రాచలం
11.శివ సతి పురం … పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ … కాకినాడ
13.ఆలకించు కొండ … వినుకొండ
14.మదమెక్కిన ఊరు … కొవ్వురు
15.ఓటమి లేని నగరం ... విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట … సూర్య పేట
17.సీతా పతి గుండం ... రామగుండం
18.విష్ణుమూర్తి కోట … శ్రీ హరి కోట
19. ఒక లోహం వరం … కంచివరం
20.ఆడవారి అలంకార వాక … గాజువాక
21.ఒక తీపి వంటకం వల్లి … అరసి వల్లి
No comments:
Post a Comment