*☘️🌷మూడు అక్షరాల జవాబు పదకేళి🌷☘️*
ప్రియ మిత్రుల మెదడుకు మేత. దయచేసి పూరించండి. *అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి.*
1. బంగారం. ... .....డి.
2. లోహము. ... ......డి.
3. మాయాజాలం .. ...... డి.
4. శబ్దము. ...... .డి.
5. కూరగాయ. .. .... .డి.
6. దొంగతనం. ........ డి.
7. మనోవేదన. .. ...... డి.
8. దుకాణం. ..... ...డి.
9. ఆదాయం. ....... .డి.
10. రద్దీ. .. ...... .డి.
11. నోటిలోభాగం ...... .డి.
12. పుష్పభాగం. .... .. .డి.
13. జలుబు వల్ల. ....... . డి.
14. తోడుగా. ...... ..డి.
15. మోస గాడు. .... .. డి
16. నూర్చుట. .... .. ..డి.
17. మార్చుట ..... .. డి.
18. కలసి ఉండుట. ....... . డి.
19. ఉత్సాహాం. .. .. డి.
20. రాచుకొను. ......... . డి.
21. తినుబండారం. ....... .. డి
22. బరువు మోసే సాధనం. .. డి
23. పుల్లగా, కమ్మగా. .. ..డి
24. రాజస్థానీ వర్తకుడు. . డి
25. పండు. . డి
26. అదుపు చేయడం. ..... డి
27. చుట్టూ మూగడం. . డి
28.సామెత. ... డి
29. ఆంగ్లహాస్యం. .... ..డి
30. పాత నాణెం. ...డి
31. గిరిజన జాతి. ..డి
32. తలపాగా (హిందీలో)........ డి
*అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి.*
Ans
1.బంగారం. … పుత్తడి.
2. లోహము. ... ఇత్తడి
3. మాయాజాలం … గారడి.
4. శబ్దము. ...సవ్వడి
5. కూరగాయ. ... మామిడి / గుమ్మడీ
6. దొంగతనం. … దోపిడి
7. మనోవేదన. ... ఒత్తడి.
8. దుకాణం. … అంగడి
9. ఆదాయం. … రాబడి
10. రద్దీ. … తాకిడి.
11. నోటిలోభాగం ...అంగుడి.
12. పుష్పభాగం. ... పుప్పడి.
13. జలుబు వల్ల. … దిబ్బడి / చిమీడి
14. తోడుగా. … వెంబడి.
15. మోస గాడు. ... కిలాడి
16. నూర్చుట. … నూర్పిడి.
17. మార్చుట … మార్పిడి.
18. కలసి ఉండుట. … ఉమ్మడి.
19. ఉత్సాహాం. ... సందడి.
20. రాచుకొను. ... రాపిడి.
21. తినుబండారం. … చేగోడి
22. బరువు మోసే సాధనం. ...కావడి
23. పుల్లగా, కమ్మగా. … పచ్చడి
24. రాజస్థానీ వర్తకుడు. ...మార్వాడి
25. పండు. … మామిడి
26. అదుపు చేయడం. ... కట్టడి
27. చుట్టూ మూగడం. ... ముట్టడి
28.సామెత. ...నానుడి
29. ఆంగ్లహాస్యం. … కామిడి
30. పాత నాణెం. ...దమ్మిడీ
31. గిరిజన జాతి. ...లంబాడి
32. తలపాగా (హిందీలో)... పగిడి
No comments:
Post a Comment