🌷మూడు అక్షరాల జవాబు పదకేళి🌷

చివర  కం  తో ముగించాలి


1. ముల్లు …   - - కం

2.పురుగు …   - -  కం

3.అవరోధం …   - -  కం

4. పుట్ట …   - -  కం

5. ఎలుక …   - -  కం

6. ఎక్కువ …   - -  కం

7. హస్తభూషణం …   - -  కం

8. దోమ …   - -  కం

9. బంగారం …   - -  కం

10. నక్క …   - -  కం

11. గుర్తు …   - -  కం

12. గిన్నె …   - -  కం

13. అబద్దం …   - -  కం

14. చెరువు …   - -  కం

15. బొట్టు …   - -  కం

 

Answers


1. ముల్లు ... కంటకం

2.పురుగు …   కిటకం

3.అవరోధం … ఆటంకం

4. పుట్ట …   వల్మీకం

5. ఎలుక …   మూషికం

6. ఎక్కువ …   అధికం

7. హస్తభూషణం …   పుస్తకం

8. దోమ …   మశకం

9. బంగారం …  కనకం

10. నక్క …   జంబుకం

11. గుర్తు …   సంతకం

12. గిన్నె …   చషకం

13. అబద్దం …   భూటకం

14. చెరువు …   తాటాకం

15. బొట్టు …   తిలకం


No comments: