*మహాభారతం క్విజ్ - 3*

*ప్రశ్నలు*


*1.ఎవరి తలను భారతం అంటారు?*

*2.శుక్రాచార్యుని వద్ధ కచుడు నేర్చుకున్న విద్య ఏది?*

*3.పరీక్షిత్తుని తల్లి పేరేమి?*

*4.పాండవుల కులగురువు ఎవరు?*

*5. అశ్వథామ చివరి గా ప్రయోగించిన మహాస్త్రం పేరు ఏమిటి?*

*6.మయసభను నిర్మించి నదిఎవరు?*

*7.కర్ణుడు యుద్ధం లో ఘటోత్కచుడు పై ప్రయోగించిన బాణం పేరు?*

*8.అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు ఏమిటి?*

*9.పాండవులు అజ్ఞాత సమయం లో తమ ఆయుధాలను దాచిన చోటు ఏది?*

*10.భీముడు చేతిలోమొదటిసారిగా హతుడైనవాడు ఎవరు?*

*11.శ్రీకృష్ణుని శంఖం పేరు ఏది?*

*12.పాండవ మధ్య ముడు ఎవరు?*

*13.ధర్మరాజు చేసిన యాగం పేరేమి?*

*14.కీచకునికి మరోక పేరేమిటి?*

*15. మహాభారతం యుద్ధానికి ముందే మరణించి,కూడా తలతో 18 రోజులు యుద్ధాన్ని చూసిన మహావీరుడు ఎవరు?*


answers


1.ఎవరి తలను భారతం అంటారు?* …  సంజయుడు

*2.శుక్రాచార్యుని వద్ధ కచుడు నేర్చుకున్న విద్య ఏది?* …   మృతసంజీవనీ

*3.పరీక్షిత్తుని తల్లి పేరేమి?* …. Uttara

*4.పాండవుల కులగురువు ఎవరు?* … వ్యాసుడు

*5. అశ్వథామ చివరి గా ప్రయోగించిన మహాస్త్రం పేరు ఏమిటి?* … .నారాయణా అస్త్రం

*6.మయసభను నిర్మించి నదిఎవరు?* …  మయుడు.

*7.కర్ణుడు యుద్ధం లో ఘటోత్కచుడు పై ప్రయోగించిన బాణం పేరు?* … నాగాస్త్రం

*8.అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు ఏమిటి?* … కంకుభట్టు

*9.పాండవులు అజ్ఞాత సమయం లో తమ ఆయుధాలను

దాచిన చోటు ఏది?* … కాండవవన(సేమిచెట్టు)

*10.భీముడు చేతిలోమొదటిసారిగా హతుడైనవాడు ఎవరు?* ... బకాసురుడు

*11.శ్రీకృష్ణుని శంఖం పేరు ఏది?*... పాంచజన్యము

*12.పాండవ మధ్య ముడు ఎవరు?* … విజయుడు(అర్జున్)

*13.ధర్మరాజు చేసిన యాగం పేరేమి?* ... రాజసూయ యాగం/.vaishnava yaagam

*14.కీచకునికి మరోక పేరేమిటి?* … సింహబలుడు

*15. మహాభారతం యుద్ధానికి ముందే మరణించి,కూడా తలతో 18 రోజులు

యుద్ధాన్ని చూసిన మహావీరుడు ఎవరు?* ... బర్బరీకుడు




1 comment:

రామకృష్ణ శర్మ మల్లెల said...

7. ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుని సంహరించాడు.