*మహాభారతం క్విజ్ - 3*
*ప్రశ్నలు*
*1.ఎవరి తలను భారతం అంటారు?*
*2.శుక్రాచార్యుని వద్ధ కచుడు నేర్చుకున్న విద్య ఏది?*
*3.పరీక్షిత్తుని తల్లి పేరేమి?*
*4.పాండవుల కులగురువు ఎవరు?*
*5. అశ్వథామ చివరి గా ప్రయోగించిన మహాస్త్రం పేరు ఏమిటి?*
*6.మయసభను నిర్మించి నదిఎవరు?*
*7.కర్ణుడు యుద్ధం లో ఘటోత్కచుడు పై ప్రయోగించిన బాణం పేరు?*
*8.అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు ఏమిటి?*
*9.పాండవులు అజ్ఞాత సమయం లో తమ ఆయుధాలను దాచిన చోటు ఏది?*
*10.భీముడు చేతిలోమొదటిసారిగా హతుడైనవాడు ఎవరు?*
*11.శ్రీకృష్ణుని శంఖం పేరు ఏది?*
*12.పాండవ మధ్య ముడు ఎవరు?*
*13.ధర్మరాజు చేసిన యాగం పేరేమి?*
*14.కీచకునికి మరోక పేరేమిటి?*
*15. మహాభారతం యుద్ధానికి ముందే మరణించి,కూడా తలతో 18 రోజులు యుద్ధాన్ని చూసిన మహావీరుడు ఎవరు?*
answers
1.ఎవరి తలను భారతం అంటారు?* … సంజయుడు
*2.శుక్రాచార్యుని వద్ధ కచుడు నేర్చుకున్న విద్య ఏది?* … మృతసంజీవనీ
*3.పరీక్షిత్తుని తల్లి పేరేమి?* …. Uttara
*4.పాండవుల కులగురువు ఎవరు?* … వ్యాసుడు
*5. అశ్వథామ చివరి గా ప్రయోగించిన మహాస్త్రం పేరు ఏమిటి?* … .నారాయణా అస్త్రం
*6.మయసభను నిర్మించి నదిఎవరు?* … మయుడు.
*7.కర్ణుడు యుద్ధం లో ఘటోత్కచుడు పై ప్రయోగించిన బాణం పేరు?* … నాగాస్త్రం
*8.అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు ఏమిటి?* … కంకుభట్టు
*9.పాండవులు అజ్ఞాత సమయం లో తమ ఆయుధాలను
దాచిన చోటు ఏది?* … కాండవవన(సేమిచెట్టు)
*10.భీముడు చేతిలోమొదటిసారిగా హతుడైనవాడు ఎవరు?* ... బకాసురుడు
*11.శ్రీకృష్ణుని శంఖం పేరు ఏది?*... పాంచజన్యము
*12.పాండవ మధ్య ముడు ఎవరు?* … విజయుడు(అర్జున్)
*13.ధర్మరాజు చేసిన యాగం పేరేమి?* ... రాజసూయ యాగం/.vaishnava yaagam
*14.కీచకునికి మరోక పేరేమిటి?* … సింహబలుడు
*15. మహాభారతం యుద్ధానికి ముందే మరణించి,కూడా తలతో 18 రోజులు
యుద్ధాన్ని చూసిన మహావీరుడు ఎవరు?* ... బర్బరీకుడు
1 comment:
7. ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుని సంహరించాడు.
Post a Comment